LIC- యువ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ?
LIC YUVA TERM POLICY స్టోరీ LIC యువ టర్మ్ పాలసీ అనేది యువకుల కోసం కొత్తగా ప్రారంభించబడిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీదారుడు దురదృష్టకర సంఘటన వల్ల మరణించినట్లయితే వారి కుటుంబానికి రక్షణ కల్పించడానికి ఈ పాలసీ రూపొందించబడింది. LIC యొక్క యువ టర్మ్ ప్లాన్ అనేది నాన్ లింక్డ్ ,నాన్ పార్టిసిపేటింగ్ ,ఇండివిజువల్ ఫ్యూర్ రిస్క్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అనగా ఈ టర్మ్ ప్లాన్ అనేది ఎటువంటి లాభాలు అందించబడని కేవలం జీవిత … Read more