వాహన బీమా అంటే ఏమిటి? వాహన బీమా గురించి వివరించండి ?
పరిచయం : హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నశంకర్ అనే టెకీ తన కుటుంబంతో వరంగల్ లో ఉన్న పర్యాటక ప్రదేశాలైన రామప్ప,లక్నవరం లాంటి ప్రాంతాలను తన కుటుంబంతో సహా తన స్వంత కార్లో ప్రయాణం ప్రారంభించారు. తాము ప్రయాణిస్తున్న కారు రామప్పకు కొన్ని కిలో మీటర్ల దూరంలో తన కారు ఒక్కసారిగా ఆగిపోయించి,ఆ తర్వాత కారును మళ్ళి మళ్ళి స్టార్ట్ చేసే ప్రయత్నం చేసిన స్టార్ట్ అవటం లేదు, అటుగా వెళ్తున్న వాహనదారులను ఇక్కడ మెకానిక్ … Read more