HDFC CLICK 2 PROTECT SUPER టర్మ్ పాలసి రివ్యూ ?
HDFC CLICK 2 PROTECT SUPER TERM POLICY. స్టోరీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంభం పెద్ద లేదా సంపాదిస్తున్న వ్యక్తి అకాల మరణం చెందిన యెడల ఆ కుటుంభం రోడ్డున పడకుండా ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవటంలో తోడ్పడుతుంది. అందుచేత ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడుతామో అప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెపుతుంటారు. అందుచేత పాలసీదారుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని HDFC లైఫ్ ఇన్సూరెన్స్ -క్లిక్ 2 ప్రొటెక్ట్ సూపర్ అనే టర్మ్ … Read more