టర్మ్ ఇన్సూరెన్స్ ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
పరిచయం: బీమా పాలసీలన్నింటిలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాధమికమైనది మరియు ముక్యమైనది.తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందించే పాలసీ టర్మ్ పాలసీ. అందుచేత ఈ పాలసీని ప్యూర్ టర్మ్ పాలసీ అంటారు.టర్మ్ పాలసీ అనేది మనం లేని సమయంలో మన కుటుంబానికి అండగా ఉండటం కోసం ఏర్పాటు చేసుకున్న ముందు జాగ్రత్త చర్యగా చెప్పవచ్చ.అలాంటిది మనం లేని సమయంలో మన కుటుంభ సభ్యులు శ్రమ పడకుండా ఉండాలంటే మనం పాలసీని ఎంచుకొనే ముందే జాగ్రత్త వహించాలి. టర్మ్ ఇన్సూరెన్స్ … Read more