మంచి ఆరోగ్య బీమా ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అంశాలు?
పరిచయం: రాము -మహేష్ అనే వ్యక్తులు కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేసుకొని అబ్సర్వేషన్ రూంలో పరిచయం చేసుకొని తమకు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వచ్చింధో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు? దేవుడి దయతో రూపాయి ఖర్చులేకుండా ఆరోగ్య బీమాతో కిడ్నీ సమస్య నుండి బయటపడ్డాను అని అని రాము చెప్పగా? అదేంటి రాము నాకు ఆరోగ్య బీమా ఉన్నాకూడా 20 వేలు రూపాయలు ఆసుపత్రీ వాళ్ళు కట్టమంటున్నారు అని మహేష్ వాపోయాడు? అవునా అని ఇద్దరు ఒకరి పాలసీ డాక్యుమెంట్ … Read more