About Us -

About Us

బీమా (ఇన్సూరెన్స్ ) సమాచారాన్నితెలుగులో అందించే సాధనాలు చాల తక్కువనే చెప్పవచ్చు. పైగా ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన సమాచారం అంతా  ఇంగ్లీష్ లో ఉండి సులువుగా అర్ధం కానీ పదజాలంతో కూడుకొని ఉంటుంది.అందుచేత ఇన్సూరెన్స్ విభాగంలోని సమాచారాన్నంతా సులువుగా సామాన్య పాఠకునికి అర్ధం అయ్యే  విధంగా మన మాతృ భాష తెలుగులో అందించాలన్నదే ”తెలుగు పాలసీ” లక్ష్యం.