ప్రయాణ బీమా అంటే ఏమిటి? ప్రయాణ బీమా ఉపయోహాలు ?
పరిచయం : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నముగ్గురు స్నేహితులు రమేష్ ,విశాల్ , శంకర్ అనే మిత్రులు తమ కుటుంభముతో ఒక్కసారైనా పర్యటించాలని కలలుకనేవారు. అదృష్టం కొద్ది ఈ ముగ్గురికి ఒక్క పెద్ద డీల్ కుదిరి పెద్ద మొత్తంలో కమిషన్ వచ్చింది. ఎన్నో రోజులుగా కలలుగన్న అమెరికా పర్యటనకు సిద్ధం అయ్యారు. రమేష్ దగ్గరుండి ఫ్లైట్ టిక్కెట్స్ ,హోటల్ బుకింగ్స్ ,సైట్ సీయింగ్ ప్యాకేజీలు దాంతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు. ఈ మూడు … Read more