LIC-DIGI టర్మ్ పాలసీ ?
LIC DIGI Term insurance policy స్టోరీ LIC DIGI -టర్మ్ పాలసీ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్. ఇది పాలసీ గడువులో పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. పాలసీదారుడు అకాల మరణం చెందినట్లయితే పాలసీ హామీ మేరకు జీవిత బీమా చెల్లింపులు ఉంటాయి. ఈ పథకం కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.ఈ పాలసీ కొనుగోలు చేయాలంటే LIC వారి యొక్క అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ద్వారా నేరుగా … Read more