మాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్కప్రయోజనాలు ?
ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆర్ధిక ప్రణాళికలో టర్మ్ పాలసీ అనేది తప్పనిసరి. జీవితం అనుహ్యమైనది ఎప్పుడు ఎటువంటి ఆపద వస్తుందో ఊహించలేం. అందుకు తగ్గ ప్రణాళికతో సిద్ధంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంభ పెద్దగా తాను లేనప్పుడు తన కుటుంబానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవటం వారికి ఆర్ధిక రక్షణ కల్పించడం కోసం టర్మ్ పాలసీ ఉత్తమ ఎంపిక. ఆక్సిస్ మాక్స్ బీమా సంస్థ వివరాలు : ఈ బీమా సంస్థ 2000 ల సంవత్సరంలో మాక్స్ లైఫ్ … Read more