టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్ని రకాలు ? వాటి ఉపయోగాలు ?
పరిచయం : మీరు ఒకసారి ఊహించుకోండి మీకు తెలిసిన మీ స్నేహితుని కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుందాం అతనికి వృద్ధ తల్లిదండ్రులు మరియు భార్య స్కూల్ కి వెళ్ళే ఒక నాలుగు సంవత్సరాల పాప,పాలు తాగే వయస్సులో ఉన్నచిన్న బాబు ఉన్నాడు అనుకుందాం.అనుకోని పరిస్థితిలో మీ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అనుకుందాం? అప్పుడు ఆ కుటుంభ పరిస్థితి ఏంటి? ఇకనుండి అతని భార్య పిల్లల్ని పోషించేది ఎవరు ? ఆ వృద్ధ తల్లిదండ్రులకు మందులు కొనిచ్చి వారి … Read more